క్రికెట్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ లో ఈరోజు నుండే లీగ్ మ్యాచ్ లు ప్రారంభం అవుతున్నాయి. టివి ముందు కూర్చుని మ్యాచ్ లు చూడడానికి వీలుపడితే ఓకే. పనుల మీద బయట తిరిగే వారు ఏ ఒక్క మ్యాచ్ వివరాలనూ, వీలైతే లైవ్ మ్యాచ్ లనూ మిస్ అవకుండా మొబైల్ ద్వారా చూడడానికి అందుబాటులో ఉన్న ఓ మార్గాన్ని ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine