కొత్తగా కంప్యూటర్ ని వాడడం మొదలుపెట్టిన వారికి BIOS అనేది ఒకటి ఉంటుందని, అందులో అనేక ముఖ్యమైన సెట్టింగులు ఉంటాయని తెలియదు. అలాంటి వారి కోసం BIOSలోకి ఎలా ఎంటర్ అవాలి, అందులోని సెట్టింగులు ఎలా ఉంటాయో నా కంప్యూటర్ పై వీడియోని షూట్ చేసి ఈ క్రింది వీడియోలో చూపిస్తున్నాను. Intel DH 55HC అనే నా ఇంటెల్ i5 ప్రాసెసర్ ని సపోర్ట్ చేసే మదర్ బోర్డ్ లోపల లభించే ఆప్షన్లు ఇక్కడ చూపిస్తున్నాను. దాదాపు అందరి వద్ద ఉన్న BIOSలలో ఇదే మాదిరి ఆప్షన్లు లభిస్తాయి. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothu Sridhar computerera
Be the first to comment