Skip to playerSkip to main content
  • 14 minutes ago
Around 250 People Lost Their Votes in Parvathipuram Districts: పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, తోనం పంచాయతీ పరిధిలో ఓటర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. తోనం పంచాయతీ పోలింగ్ కేంద్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో సుమారు 250 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి మాత్రం తమ వద్ద ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఓటు వేసే అవకాశం కోల్పోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఓటు వేసిన తమకు ఈసారి ఓటు హక్కు లేకుండా పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఓటరు కార్డు ఉండి కూడా ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిందని వాపోతున్నారు. "మేము బతికే ఉన్నప్పటికీ, ఓటర్ల జాబితాలో మా పేర్లు లేకపోవడమేంటి? ఓటరు కార్డు ఉండి కూడా ఓటు వేసే హక్కు లేకపోవడం బాధాకరం" అంటూ బాధిత ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఎన్నికల అధికారులు స్పందించి, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఎందుకు గల్లంతయ్యాయో విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

Category

🗞
News
Transcript
00:02Oh
00:30Yeah!
00:31We have come from the bottom, you can't go!
00:51The next step is to go!
01:00his�지
01:01he
01:01don't
01:01to
01:02to
01:04to
01:04to
01:05to
01:07to
01:09water and it won't be in the moon or in most of the nation for on the honey
01:14you know the key is fine I actually go check out what we're going to do but
01:18in the car no silly play do I like a Nala got a car on the water for a
01:24much even if you're going to put on a road might be not the car on yabara
01:28and it's a market for a little later nice a mark what to help is that any for
01:48channel

Recommended