భారత మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో తన మనసులోని మాటలు పంచుకుంది. మాఅమ్మకి మీరేహీరో.. ఎప్పుడుకలుస్తావని 4సార్లు కాల్ చేసింది అంటూ అరుంధతి చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. మహిళా క్రికెటర్లతో మోదీ సమావేశంలో ఈ సన్నివేశం హృదయాన్ని తాకింది. 🇮🇳🏏
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
Be the first to comment