భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ICC మహిళా క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భారత్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా టీమిండియా సభ్యురాలు క్రాంతి గౌడ్ తన ఆనందాన్ని, భావోద్వేగాలను పంచుకున్నారు. "ఇది నా మొదటి వరల్డ్ కప్… ఐదు నెలల క్రితం మాత్రమే నేను డెబ్యూ చేశాను, ఇప్పుడు వరల్డ్ కప్ ఛాంపియన్ ని అయ్యాను" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. "మా జట్టులో ఎవరూ వెనక్కి తగ్గలేదు, అందరం కలసి కృషి చేశాం… అందుకే ఈ విజయం సాధ్యమైంది" అన్నారు. "నాకు కూడా చాలా టాంట్లు (తిట్లు) వచ్చాయి, కానీ ఈ రోజు వారే నా కోసం చప్పట్లు కొడుతున్నారు" అని కాంతి గౌడ్ భావోద్వేగంగా చెప్పారు.
Indian women’s cricket team creates history by winning the ICC Women’s World Cup 2025! Team India’s young star Kranti Goud shares her emotional reaction after the grand victory. “This is my first World Cup, I debuted just 5 months ago — and now I’m a World Cup Champion,” she says proudly. Kranti also opens up about facing criticism earlier — “Mujhe bhi bohot taane mile hain, aur aaj wahi log mere liye taali baja rahe hain.” Watch her inspiring words on unity, hard work, and never giving up! 🇮🇳🏆
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Download the Asianet News App now! Available on Android & iOS
Be the first to comment