Local Body Elections. Vanga Gopal Reddy, a resident of Kothapalli, Gambhiraopet Mandal, Rajanna Sircilla District, recently filed a petition in the Supreme Court challenging the Telangana government's GO No. 9, which increased the reservation for BCs by 42 percent in local body elections. To this extent, a bench of Justice Vikram Nath and Justice Sandeep Mehta took up the matter today. After hearing the arguments of both the sides, the judges rejected the petition filed by Gopal Reddy against the BC reservation. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్‌రెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షా వాదనలు విన్న న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించారు. #localbodyelections #bcreservation #supremecourt
Also Read
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్..! :: https://telugu.oneindia.com/news/telangana/telangana-polls-in-peril-supreme-court-petition-challenges-42-bc-quota-in-local-bodies-454607.html?ref=DMDesc
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు వీరే.. వాళ్లకు మినహాయింపు! :: https://telugu.oneindia.com/news/telangana/these-are-the-people-who-are-ineligible-to-contest-in-local-body-elections-they-are-exempted-454529.html?ref=DMDesc
మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కూటమి ఎమ్మెల్యే..అందుకేనా ఇలా..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sujana-chowdary-dissatisfied-bjp-mlas-frustration-over-no-cabinet-post-echoes-in-andhra-assembly-454369.html?ref=DMDesc
Be the first to comment