Telangana. Finally, the line has been cleared for 42 percent reservation for BCs in local bodies. To this end, Governor Jishnu Dev Verma has approved the Panchayat Raj and Municipal Act Amendment Bill passed by the state government in the legislative assembly. Similarly, a decision has been taken to lift the 50 percent reservation cap so far. The notification for the local body elections will be issued soon in the wake of the Governor's approval for the release of the gazette notification. ఎట్టకేలకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చట్ట సభల్లో ఆమోదించిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు కూడా గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. #42percetreservation #localbodyelections #cmrevanthreddy
Also Read
ఏపీలో 4 దశల్లో స్థానిక ఎన్నికలు- షెడ్యూల్ ఇలా-ఎస్ఈసీ కీలక ప్రకటన..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-sec-neelam-sawhney-says-plan-for-4-phase-local-body-elections-with-evms-likely-after-jan-26-451229.html?ref=DMDesc
ఏపీలో మరో ఎన్నికల సమరం, షెడ్యూల్ - జగన్ Vs కూటమి.. కీలక మలుపు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sec-letter-to-ap-govt-over-preparations-for-local-body-elections-details-here-450485.html?ref=DMDesc
మరో ఎన్నికల సమరానికి సై - షెడ్యూల్ ఫిక్స్, గెలుపెవరిది..!! :: https://telugu.oneindia.com/news/telangana/local-body-election-schedule-likely-to-release-in-next-month-first-week-details-here-449033.html?ref=DMDesc
Be the first to comment