Sayana Buddha Project in Ghantasala Village: దివిసీమ చారిత్రక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే శయన బుద్ధవిహార్ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుంది. కృష్ణా జిల్లా ఘంటసాలలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల మధ్యలోనే ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో అన్ని వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Be the first to comment