Nagarjuna Sagar Project Gates Open : నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్లోని అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండి ఉన్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో జూరాల, శ్రీశైలం నుంచి రోజు ఇన్ ఫ్లో పెరుగుతోంది. పైనుంచి వస్తున్న ప్రవాహాన్ని అంచనా వేసిన అధికారులు ఇవాళ జలాశయం 18 గేట్లు ఎత్తారు. ఈనెల 16న 4 గేట్లు ఎత్తిన అధికారులు తరువాత 12కి పెంచారు.
Be the first to comment