RDT Meeting In Vijayawada: కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తోన్న రూరల్ డెవలెప్మెంట్ ట్రస్టును(ఆర్డీటీ) కాపాడుకోవాలని అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ప్రభుత్వానికి సమానంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు నిధులు నిలిపేస్తూ తీసుకున్న నిర్ణయం సమంజసం కాదంటూ పలు రాజకీయ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు.
Be the first to comment