APCC State Executive Meeting Conducted in Vijayawada : రాష్ట్రంలో ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయి ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు పూర్తైందని, ఇదే తరహాలో జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని సమావేశం తర్వాత నేతలు చెప్పారు.
Be the first to comment