Chandrababu on SC Sub Categorisation : బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పామన్నారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టంచేశారు. అసెంబ్లీలో సీఎం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు.
Be the first to comment