Manda Krishna On Sc Sub Classification : అన్ని వర్గాల మద్దతు ఎస్సీ వర్గీకరణకు ఉందని, దాన్ని వ్యతిరేకించడం మానుకొని ఉమ్మడి సమస్యలపై పోరాటానికి కలిసి రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. కోర్టులు, సమాజం, కమిషన్లు మాదిగలకు అన్యాయం జరిగినట్లు నిర్ధారించాయన్నారు. అందరికీ రిజర్వేషన్లు అందక అసమానతలు వచ్చాయన్నారు. కొందరు స్వార్థపరులు తప్ప అందరూ వర్గీకరణ కోరుతూ మద్దతు ఇచ్చారని తెలిపారు.
Be the first to comment