Thief Arrested in Kakinada : ఆ వ్యక్తి ఓ బ్యాంకులో పనిచేసేవాడు. అక్కడే తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. బంగారు ఆభరణాలను దొంగించాడు. గుట్టు బయటపడటంతో వాటికి డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత వేరే బ్రాంచ్‌కి మారాడు. అక్కడ కూడా తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. ఏటీఎంలో నుంచి నగదు తస్కరించాడు. మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్, వ్యసనాలకు బానిసై బ్యాంకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న సొమ్మును ఎలాగైనా సంపాదించాలని దొంగగా మారాడు.
Be the first to comment