Skip to playerSkip to main content
  • 11 months ago
Chandrababu Direction to TDP Leaders : 2019లో వివేకా హత్య కుట్రను నిఘా వర్గాలూ పసిగట్టలేకపోయాయన్న చంద్రబాబు, జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్‌ పదవుల భర్తీ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో పాటు తిరిగేవారికి కాకుండా పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులని తేల్చిచెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య గ్రూపులను సహించబోనని హెచ్చరించారు. ఇప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలంతా మళ్లీ గెలిచి రావాలని, ఆ దిశగా ఇప్పట్నుంచే పని చేయాలన్నారు.

Category

🗞
News
Comments

Recommended