TDP Arrangements Welcoming Chandrababu Naidu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బేగంపేట ఎయిర్ పోర్ట్లో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత బాబు తొలిసారిగా భాగ్యనగరానికి చేరుకున్నారు. శనివారం విభజన సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బాబు భేటీ కానున్నారు. ఇందుకోసం దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న బాబుకు డప్పులు, లంబాడీ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.
Be the first to comment