Farmer Killed By elephant herd Attack In Annamayya District : అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లో సంచరించడం, స్థానికులు భయాందోళనలు చెందడం సర్వసాధారణమయ్యింది రాష్ట్రంలో. ఈ విధంగా అడవి జంతువులు జనావాసాల్లోకి చేరి సాదు జీవాలను చంపితిన్న ఘటనలు లేకపోలేదు. చిరుత, ఎలుగు దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాల పాలయ్యారు.
Be the first to comment