Gangareddy Murdered in Jagtial : జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ప్రధాన అనచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తున్న ఆయనను కారుతో ఢీకొట్టి తర్వాత కత్తితో పొడిచి సంతోష్ అనే యువకుడు హత్య చేశాడు. ఈ ఘటనకు నిరసనగా ధర్నా నిర్వహించిన జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. ఈ హత్య జగిత్యాలలో రాజకీయంగా తీవ్ర దూమారం రేపింది.
Comments