YSRCP Leaders Occupied Nellore Pond : గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరు చెరువు కబ్జా చేశారు. కాలువలు ఆక్రమించి బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. వారి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Be the first to comment