Musi River Front Development Project : మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. 2026 జూన్‌లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
Be the first to comment