Agency People Crossing River : గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతూ, ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా జీవనాధారమై ఆదివాసీలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. పనుల నిమిత్తం, నిత్యావసరాల కోసం తప్పనిసరిగా వాగును దాటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాల్లో వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు.
Be the first to comment