Faculty Shortage in ITI College : ఒకవైపు నియోజకవర్గానికి ఐటీఐను ఏర్పాటు చేసి యువత ఉపాధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతుంటే మరోవైపు బోధకుల ఖాళీలు, సౌకర్యాల లేమితో ప్రస్తుత ఐటీఐ కళాశాలలు తమ ప్రభావాన్ని కోల్పోతున్నాయి. ఇందుకు ఆదిలాబాద్ జిల్లా ఐటీఐ కళాశాలే నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న బోధకులంతా వేతనాలు రాక మూకుమ్మడి సెలవు పెట్టడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోంది.
Be the first to comment