8 Youth Got Teacher Jobs From Same Village : ఆ ఊరిలో నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు మొత్తం 8 మంది విద్యార్థులు ఒకేసారి ఉపాధ్యాయ నియామాక పత్రాలను అందుకున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన 8మంది విద్యార్థులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఎంపిక నియామక పత్రాలు అందుకున్నారు. వీరంతా గత పదేళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
Be the first to comment