Hydra Crossed ORR Limits : గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై ఔటర్ రింగ్ రోడ్డు దాటి బుల్డోజర్లతో విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ బయటి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోని ఆక్రమణలను అధికారులు పరిశీలించడంతో హైడ్రా ఔటర్ దాటుతుందనే అంశానికి మరింత బలం చేకూరింది.
Be the first to comment