Special Decoy Operations in Telangana : రాష్ట్ర రాజధానిలో గొలుసు దొంగలు, సెల్‌ఫోన్ స్నాచర్లు, అసాంఘిక శక్తులు, దోపిడీ దొంగలను కట్టడి చేసేందుకు నగర పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డెకాయ్ ఆపరేషన్ల ద్వారా దొంగలను పట్టుకునేందుకు ఆయా బృందాలు వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీ అధికం చేశారు. వారిని అదుపు చేసేందుకు అవసరమైతే కాల్పులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు వేర్వేరు ప్రాంతాల్లో తుపాకీ కాల్పులు సంచలనం సృష్టించాయి.
Be the first to comment