KTR Reacts on Singareni Bonus : సింగరేణి కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు, బోగస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటోందని ఆయన విమర్శించారు. ఒక్కో కార్మికుడికి సంస్థ లాభం రూ.4,701 కోట్లలో 33 శాతం ఇస్తే రూ.3.70 లక్షలు అందాలని స్పష్టం చేశారు.
Be the first to comment