CM Chandrababu on TTD Issue: గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదానికి నాసిరకం నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. రూ.320కే తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యి వాడారని అన్నారు. కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అంటూ మండిపడ్డారు.
Be the first to comment