CM CHANDRABABU NAIDU SPEECH: సంపద ఎలా సృష్టించాలో అనేదానిపై నిత్యం ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవని, క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయని చెప్పారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడారు.
Be the first to comment