Mountaineer Sameera Khan: ఐదేళ్ల వయసులోనే అమ్మ చనిపోయింది. అన్నీతానై పెంచిన తండ్రి సైతం తనువు చాలించాడు. దీంతో పదిహేనేళ్లకే జీవిత పొరాటాన్ని మొదలు పెట్టిందా యువతి. ఆర్థిక సమస్యలు ఎదురొడ్డి ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులేస్తోంది. ప్రతిభ నీ తోడైతే ప్రపంచ దేశాలకు వెళ్లొచ్చని నిరూపిస్తూ 37 దేశాలను చూట్టేసింది. సాహసోపేతమైన రంగాలే శ్వాసగా ముందుకు సాగుతోంది. మరి, ఆ యువతి గురించి మీకు తెలుసుకోవాలని ఉందా..! అయితే ఈ స్టోరీ చూసేయండి.
Comments