Kaushik Reddy Vs Arekapudi Controversy : పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీల మధ్య మొదలైన రాజకీయవేడి రెండోరోజూ కొనసాగింది. గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని నేతలు తరలిరావాలన్న ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంబీపూర్ రాజు నివాసం నుంచి బయలుదేరిన పాడికౌశిక్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు.
Be the first to comment