Minister Narayana on Food Distribution to Flood Victims : విజయవాడ ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇతర జిల్లాల నుంచి లారీల్లో ఆహారం,పండ్లు, వాటర్ బాటిళ్లులను పెద్దయెత్తున విజయవాడకు చేరుకున్నాయి. సీఎం ఆదేశాలతో పెద్దఎత్తున ఆహారం పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.
Be the first to comment