Campus Placements in PB Siddhartha College at Vijayawada : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జోరందుకుంది. ఎపీఎన్ఆర్టీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. యువతీ, యువకులు ప్రాంగణ నియామకాలకు పెద్దఎత్తున తరలివచ్చారు.
Be the first to comment