Quartzite Mining Affecting Public Health: ఆ ఖనిజాన్ని వెలికి తీయటం వల్ల యజమానులకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పర్యావరణం దెబ్బతింటుంది. అలాంటి ఎంతో ప్రమాదకరమైన క్వార్ట్ జైట్ ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు మాజీ సీఎం జగన్ అస్మదీయ సంస్థ అయిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ముందుకు రావడాన్ని కర్నూలు జిల్లావాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.