Housing Minister Kolusu Parthasarathy inspected NTR colony: 2025 మార్చి నుంచి కొత్తగా ఇళ్ల స్థలాలు పెట్టుకునే వారికి భవిష్యత్తులో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్టీఆర్ కాలనీని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఎన్టీఆర్ కాలనీకి ప్రధాన అర్హతదారులను త్వరలోనే నిర్వహిస్తామని అన్నారు.
Be the first to comment