People Suffering Due to Dust Released From RTPP: వైఎస్సార్ జిల్లాలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. పవర్ ప్లాంట్ నుంచి వస్తున్న బూడిదతో ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. బూడిద నివారణకు యాజమాన్యం చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని ఏఐటీయూసీ నేతలు, గ్రామస్థులు హెచ్చరించారు.
Be the first to comment