Home Minister Anitha on Jagan Dharna at Delhi: శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో దాడుల అంశంపై హోం మంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల్ని చంపి దిల్లీ వెళ్లి ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నేతల్ని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోందని ఆమె అన్నారు.
Be the first to comment