Minister Anagani Satya Prasad on Lands Issue: మదనపల్లె ఘటనలో ఎంతటి వారున్నా శిక్షార్హులే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మదనపల్లె సబ్‌కలెక్టరేట్ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని తెలిపారు. గతంలో వైఎస్సార్సీపీ నేతల చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉన్నారన్నారు.
Be the first to comment