CM Chandrababu Released White Paper: గత ఐదేళ్లలో గత ప్రభుత్వం హయాంలో సహజ వనరులు దోపిడీ చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులను కూడా ధ్వంసం చేశారని, భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్న చంద్రబాబు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం విడుదల చేశారు.
Be the first to comment