100 Days of CM Chandrababu Rule: ఈ ఏడాది జూన్ 12న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నేటితో 100రోజుల పాలన పూర్తిచేసుకుంటున్నారు. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా, ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఆయన వంద రోజుల్లో గట్టి ప్రయత్నమే చేశారు. 10లక్షల కోట్లకు పైగా అప్పు భారం ఉన్నా, ప్రజల అవసరాలు తీర్చే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. 100రోజుల్లోనే 100కుపైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తనకున్న పరిపాలనా అనుభవం ఏ పాటిదో చాటారు.
Be the first to comment