AEE Civil Aspirants Meet to KTR : గత ప్రభుత్వంలో సివిల్ విభాగంలో, ఏఈఈ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏఈఈ సివిల్ విభాగ పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆయన ఆరోపించారు.
Be the first to comment