Deputy CM Pawan Kalyan Meeting with JanaSena Leaders: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ గొల్లప్రోలులో జనసేన వీరమహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనే కాదు ఎన్డీఏకు అండగా నిలబడ్డ వక్తిని అని పవన్ అన్నారు.
Be the first to comment