Chandrababu and Lokesh Conversation : అధికారులు ఇంకా మారాల్సి ఉంది సార్ అంటూ నారా లోకేశ్ అంటే, లేదు మారారులే అంటూ సీఎం చంద్రబాబు బదులిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
Be the first to comment