Chandrababu Visit Indrakeeladri : దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఈ ఏడాది అన్నింటా శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందించారు.
Be the first to comment