ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ స్పిన్నర్ ఆర్ అశ్విన్, కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మధ్య జరిగిన ఫైట్ అందరికీ తెలిసిందే. కోల్‌కతా బ్యాటర్ రాహుల్ త్రిపాఠి విసిరిన త్రో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను తాకి వెళ్తుండగా.. అశ్విన్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఇలాంటి సందర్భంలో పరుగు తీయొచ్చని ఎంసీసీ నిబంధనల్లో ఉంది. అయితే అశ్విన్ చర్య సిగ్గుచేటని.. క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని మోర్గాన్ మ్యాచ్ అనంతరం అన్నాడు.
Be the first to comment