Tollywood Director Murari Setty Bobby Green India Challenge and plants treees on the ocassion of his son birthday. #greenindiachallenge #narendramodi #pmmodi #tollywood #cmkcr #Telangana #hyderabad #JoginapallySantoshKumar #tollywoodcelebs
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
Be the first to comment