Tollywood to overcome it's hard phase soon #Tollywood #Bimbisara #KalyanRam #RrrMovie
కరోనా కారణంగా ఎన్నోపరిశ్రమలు కోలుకోలేని దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో అయితే చాలా వరకు అనేక రకాలుగా నష్టపోయాయి ఇక ఓటు సంస్థలు లేకపోయి ఉంటే చాలామంది నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా థియేటర్స్ బిజినెస్ ఐతే ఒక్క సారిగా పడిపోవడం సినిమా భవిష్యత్తును కాస్త ఆందోళన పడేసింది. అయితే రానున్న రెండు నెలల్లో మాత్రం పెద్ద సినిమాల హడావుడి తో బిజినెస్ ఒక్కసారిగా 12 వందల కోట్లకు వెళ్లే అవకాశం అయితే ఉంది
Be the first to comment