'మర్డర్' సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమై ఆ తర్వాత పలు ఐటెం సాంగ్స్‌లో నర్తించింది మల్లికా శరావత్. బోల్డ్ యాక్ట్రెస్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ సాంగ్ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు తనపై వికృత చేష్టలకు పాల్పడ్డాడని పేర్కొంది. #mallikasherawat #bollywood #girlfriends #salmankhan #akshaykumar #ShahrukhKhan #bollywoodnews #bollywoodactress
Be the first to comment