Telugu Movies Top 10 theatre count World Wide|టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా దర్శకులు హీరోలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి పాన్ ఇండియా సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే చాలు అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న సినిమాల లిస్టు మీ కోసం
Be the first to comment