BOMBAAT FIRST LOOK AND TITLE LAUNCH BY PURI JAGANNATH GARU #Susanth #simran #chandhini #purijagannadh #Bombaat #bombaatfirstlook #tollywood #eenagaranikiemaindi #purijagan
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై `ఈనగరానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా.. రాఘవేంద్ర వర్మ(బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హనూర్‌కర్ నిర్మిస్తున్న చిత్రం `బొంబాట్`. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో హీరో చేతిలో ఉన్న లవ్ సింబల్ ఉన్న గిఫ్ట్ ఉంది. దాన్ని హీరో దాచి పెట్టుకుంటున్నాడు. అతని వైపు హీరోయిన్స్ కోపంగా చూస్తున్నారు.