Skip to playerSkip to main content
  • 6 years ago
Recently released Kabir Singh movie running successfully. After the success of Kabir Singh, Shahid has hiked his Remuneration.Rumour has it that he will charge around 40 crore for his upcoming movies. On this issue Shahid respoded give clarity on that.
#shahidkapoor
#kabirsingh
#sandeepreddyvanga
#kiaraadvani
#nani
#jersey
#tollywood
#bollywood

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది కబీర్ సింగ్. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ, తెలుగు అర్జున్ రెడ్డి లాగే లిప్‌లాక్స్ కబీర్ సింగ్ సినిమాలో హైలైట్ అయ్యాయి. అచ్చం తెలుగులో లాగే కబీర్ సింగ్ పై కూడా వివాదాలు చుట్టుముట్టాయి. అయితే వీటన్నింటినీ అధిగమిస్తూ కలెక్షన్ల సునామీ సృష్టించింది కబీర్ సింగ్ సినిమా. హీరో హీరోయిన్లకు మంచి క్రేజ్ వచ్చేసింది. దీంతో షాహిద్ కపూర్ ప్రవర్తనలో చాలా తేడా వచ్చిందని, రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడని రకరకాల రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ ఇష్యుపై స్పందించాడు షాహిద్.
Be the first to comment
Add your comment

Recommended